Monday, September 26, 2011

చార్లీ చాప్లిన్‌ , Charlie Chaplin



చార్లీ చాప్లిన్‌ హాస్యనటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప నటుడు చార్లీ చాప్లిన్‌. ఏప్రిల్‌ 16, 1889న జన్మిం చారు. ఈయన హాస్యపు తెరల వెనుక విషాదం తొంగి చూస్తూ ఉంటుంది. హాలీవుడ్‌ రూపురేఖలు దిద్దిన మహానటుల్లో చార్లీ చాప్లి న్‌ ఒకరు. జన్మతః బ్రిటీష్‌ వాడైనప్పటికీ అమె రికా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవించిం ది. 1952 ప్రాంతంలో అమెరికాను వదిలి పెట్టి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాల్సి వచ్చింది. పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరి కత లో సమాన్య
మానవుని ఆవేదనను తన చిత్రాలలో అంతర్లీనంగా ప్రదర్శించాడు. కిడ్‌, లైమ్‌ లైట్‌, సిటీ లైట్స్‌, ది గ్రేట్‌ డిక్టేటర్‌, మోడర్న్‌ టైమ్‌ మొదలైనవి ఆయన ప్రసిద్ధ చిత్రాలు.

పూర్తి వివరాలకోసం --> చార్లీ చాప్లిన్‌ , Charlie Chaplin

  • ========================================

Visit my website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Thank you for your comment.